BJP and YCP

    అవినీతి చక్రవర్తి జగన్ : సీఎం చంద్రబాబు 

    January 9, 2019 / 08:23 AM IST

    అమరావతి : బీజేపీ, వైసీపీలపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. అవినీతి చక్రవర్తి వైఎస్ జగన్ అని విమర్శించారు. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీలో అందరూ కలసికట్టుగా పని చేయాలని, గ్రూపు రాజకీయాలు స్వస్తి పలకాలని సూచిం

10TV Telugu News