Home » BJP Bandi Sanjay
అధిక ద్రవ్యోల్బణం తగ్గించేందుకు జీవన వ్యయాన్ని పెంచండి అని సూచించారు. అధిక ద్రవ్యోల్బణం పెట్టుబడులను ఆకర్షించడంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీస్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ‘నీ పరువుకే రూ.100 కోట్లయితే.. 30 లక్షల మంది భవిష్యత్ ప్రశ్నార్థకమైందని, మరి వాళ్లకు ఎంత మూల్యం చెల్లిస్తావు’ అని ప్రశ్నించారు.
తెలంగాణలో రాజకీయాల్లో ‘నశం వర్సెస్ జండూబామ్’. మిమ్మల్ని ‘నశం పెట్టి నలిపేస్తామని కేసీఆర్ వార్నింగ్ ఇస్తే దానికి.. బండిసంజయ్ ‘మీరు నశం పెడితే మేం జండూ బామ్ రాస్తామంటూ..కౌంటరిచ్చారు
బండి సంజయ్‌పై రాళ్లు, గుడ్లతో దాడి
వడ్లు జోకుతలేరు.. చిల్లర మాటలు రావు _
సంజయ్.. నన్ను అరెస్ట్ చేసి తెలంగాణలో బట్ట కడతావా..?
కిషన్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడిని ఖండిస్తున్నాం!
తెలంగాణ బీజేపీలో జోష్ కనిపిస్తోంది. నిర్మల్ లో నిర్వహించిన తెలంగాణ విమోచన సభ సక్సెస్ కావటంతో ఇక తగ్గేదే లేదు అంటున్నారు.
కేటీఆర్, బండి సంజయ్ మాటల తూటాలు