-
Home » BJP BRS Alliance
BJP BRS Alliance
వాళ్ల చెంపలు పగలకొట్టండి.. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
February 19, 2024 / 06:58 PM IST
భారతీయ జనతా పార్టీ దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ. ఏది ఉన్నా డైరెక్ట్ గా ప్రజలకు చెబుతాం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే రకమైన ప్రచారం చేశారు.
బీఆర్ఎస్తో పొత్తుపై లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
February 19, 2024 / 12:33 PM IST
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తుల విషయంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ ఎంపీలు మాతో టచ్లో ఉన్నారు.. తెలంగాణలో పొత్తులపై లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
February 19, 2024 / 11:37 AM IST
ఎన్నికల ముందు బొక్కింది అంతా కక్కిస్తామని కాంగ్రెస్ నేతలు అన్నారు.. అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ తో లాలూచీ పడుతున్నారా? అంటూ లక్ష్మణ్ ప్రశ్నించారు.
బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
February 16, 2024 / 07:26 PM IST
నా కుమారుడుకి టికెట్ ఇస్తే కుటుంబం అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారాయన. ఇక, తన యూనివర్సిటీల్లో అక్రమ కట్టడాలు ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చన్నారు మల్లారెడ్డి.