BJP MP Laxman : బీఆర్ఎస్‌తో పొత్తుపై లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తుల విషయంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.