-
Home » BJP Candidates 3rd List
BJP Candidates 3rd List
తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల.. 35 మందికి చోటు
November 2, 2023 / 02:28 PM IST
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ మూడో విడత అభ్యర్థుల జాబితాను గురువారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఈ జాబితాలో 35మందికి టికెట్లు కేటాయించింది.