-
Home » BJP Candidates Third List
BJP Candidates Third List
నేడు బీజేపీ మూడో విడత జాబితా విడుదల
November 2, 2023 / 07:19 AM IST
బీజేపీ కేంద్ర ఎన్నిక కమిటీ సమావేశం అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసింది.