Home » BJP Focus On Second List
త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ స్పీడ్ పెంచింది.
ఏపీలోని 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరపనున్నారు.