Home » BJP leader Amit Shah
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి లక్షమందిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. రైతులకు భరోసా ఇచ్చేలా అమిత్ షా సభ ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఆదివారం సాయంత్రం 5గంలకు అమిత్ షా ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 6గంలకు చేవెళ్ల విజయసంకల్ప సభలో బీజేపీ అగ్రనేత అమిత్ షా పాల్గొననున్నారు.
ఢిల్లీ పోలీసులకు మొబైల్ ఫోరెన్సిక్ సైన్స్ వ్యాన్లు అందించిన అమిత్ షా.. ఈ వ్యాన్లు కేసులను త్వరగా చేధించడంలో, సాక్ష్యాలను సేకరించడంలో సహాయపడుతాయని తెలిపారు.