Home » Bjp Leader Rajasingh
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిశాక తొలి సమావేశం శనివారం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుండటంతో అసెంబ్లీ ఆవరణ అంతా సందడిగా మారింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆదేశాలతో అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు మూడో శాసనసభా త�
పోలీసులు తనపై మరోకేసు నమోదు చేయడం పట్ల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పోలీసుల ఉద్దేశం నాపై మరోసారి పీడి యాక్టు ప్రయోగించి జైల్లో వేయడమేనని, హిందూ ధర్మంకోసం మాట్లాడుతుంటే నాపైన కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
2021, ఆగస్టు 13వ తేదీ శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఆ పార్టీకి చెందిన నేతలు పాదయాత్రపై స్పష్టతనిచ్చారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద..పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఇతర నేతలు ఆవిష్కరించారు.