Home » BJP leader Tarun Chuk
ఆగస్టు 21న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ జరుగుతుందని.. ఈ సభకు ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరు అవుతారని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుక్ ప్రకటించారు.
కాంగ్రెస్ నేతలు పార్టీకి హ్యాండిచ్చి బీజేపీలో చేరుతున్న క్రమంలో బీజేపీ నేత తరుణ్ చుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బీజేపీలోకి ఇంకా చాలామంది నేతలు చేరుతారు ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.