Home » BJP leader Vikram Goud
పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది.
క్రమశిక్షణకు మారుపేరు అంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారు. పార్టీకోసం ఏమీ ఆశించకుండా పనిచేసినా గుర్తింపు ఇవ్వడం లేదని విక్రమ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
విక్రమ్ గౌడ్ బీజేపీ గోషా మహల్ టికెట్ ఆశించి బంగపడ్డారు. నిన్న కీషన్ రెడ్డిని కలిసి విక్రమ్ గౌడ్ తన ఆవేదన చెప్పుకున్నారు.
రాజాసింగ్ పై పెట్టిన సస్పెన్షన్ బీజేపీ కేంద్ర అధిష్టానం పరిధిలో ఉందని తెలిపారు. ఆయన సేవలు కూడా పార్టీకి అవసరం కాబట్టి ఆ దిశగా అధిష్టానం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.