Home » BJP Leading
Delhi Election Result : ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ లోక్‌సభకు పొత్తు పెట్టుకున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆప్ అధికారాన్ని కొనసాగిస్తుందా? 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలో తిరిగి వస్తుందా? తేలనుంది.
కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 2019, డిసెంబర్ 09వ తేదీ సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపును అధికారులు చేపట్టారు. ఇక్కడ బీజేపీ హావా కొనసాగిస్తోంది. 15 స్థానాలకు గాను 9 చోట్ల కమలం అభ్యర్థులు ఆధిక్యం కనబరుస్తున్నారు. కాంగ్రెస్ -3, జేడీఎస్ -2, ఇతర�