Home » bjp MLA Candidate
Bengal Elections Chandana Bauri won : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవటానికి అటు టీఎంసీ, ఇటు బీజేపీ హోరా హోరీగా తలపడ్డాయి. కాని చివరికి విజయం టీఎంసీకే దక్కింది. సీఎం మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువెందు చేతిలో స్వల్ప మెజారిటీతో ఓడి