Home » BJP Mla Etela Rajender
కాంగ్రెస్‌లో చేరేందుకు ఈటల రాజేందర్ తొలుత రేవంత్‌రెడ్డితో సంప్రదింపులు జరిపాడు. కానీ, వ్యాపారాలు కాపాడుకోవడానికి బీజేపీలోకి పోయిండని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు.
పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రం వాట్సాప్ లో వైరల్ వ్యవహారంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఈటల వివరణ ఇచ్చారు. బీజేపీ లీగల్ బృందంతో కలిసి ఈటల కమిషనరేట్ లోకి వెళ్లారు.
తెలంగాణ వచ్చేనాటికి 63వేల మంది ఉద్యోగులతో కళకళలాడిన సింగరేణి.. ప్రస్తుతం 43వేల మంది ఉద్యోగులకు పడిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
10 th Paper Leak : 10 th క్లాస్ పేపర్ లీకేజ్ కేసులో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు మరో బీజేపీ నేతల అయిన ఈటెలకు కూడా నోటీసులు జారీ చేశారు
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య ఏకాంత చర్చల అంశం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
విద్యుత్ మీటర్ల గురించి ఇంకా ఎన్ని రోజులు చెబుతారని ఈటల ప్రశ్నించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అక్కడ మీటర్లు పెట్టారా అని ప్రశ్నించారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శనివారం మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ప్రస్తానం మొదలైందే గజ్వేల్ నియోజకవర్గం నుంచి అని, తెలంగాణలోనూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలో సువేందు అధికారి తరహా సీ�