Home » bjp mla raja singh sensational comments
హైదరాబాద్: కాంట్రవర్సికి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదానికి తెరలేపారు. ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఉంటే… తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయబోనని తేల్చి చెప్పారు. సెల్ఫీ వ�