BJP MP Prabhat Jha

    పీవీ హయాంలోనే తెచ్చారు : ఈబీసీ బిల్లుపై బీజేపీ

    January 9, 2019 / 10:06 AM IST

    ఈబీసీ బిల్లు బీజేపీ కొత్తగా తీసుకొచ్చింది కాదని, పీవీ నరసింహారావు హయాంలోనే ఈబీసీ రిజర్వేషన్లపై నోటిఫికేషన్ ఇచ్చారని బీజేపీ ఎంపీ ప్రభాత్ ఝా గుర్తు చేశారు. రాజ్యాంగ సవరణ చేయకపోవడంతో ఆ బిల్లు కోర్టులో నిలవలేదన్నారు. రాజ్యసభలో ఈబీసీ రిజర్వేష�

10TV Telugu News