Home » BJP parliament strategy
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంపై బీజేపీ అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. విజయ సంకల్ప యాత్రలతో ప్రచారపర్వాన్ని షురూ చేసింది.