Home » bjp second list
ఆరూరి రమేశ్ మెత్తబడతారా? పార్టీని వీడతారా? అనేది మాత్రం ఉత్కంఠగా మారింది. ఆరూరి నిర్ణయం తర్వాతే వరంగల్ సీటుపై బీజేపీ క్లారిటీ ఇవ్వబోతోందని తెలుస్తోంది.
గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు, సర్వేలు, కొత్తగా పార్టీల చేరిన ప్రముఖుల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనుంది కేంద్ర ఎన్నికల కమిటీ.
ఏపీ, కర్నాకట, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, ఒడిశా రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు చేశారు.
తొలిజాబితాలో టిక్కెట్లు రాకపోవడంతో ఆగ్రహంతో ఉన్న బీజేపీ నేతలు రెండో జాబితాకు ముందు తిరుగుబాటు వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలి జాబితాలోనే పలువురు అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది