Home » BJP Support
రాష్ట్రంలో మూర్ఖత్వపు పాలన కొనసాగుతోందని విమర్శించారు. నలుగురి కోసం మాత్రమే రాష్ట్రం ఏర్పడినట్టు ఉందన్నారు.
తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు మధు కుమార్, రవీందర్ రెడ్డి తదితరులు కరీంనగర్ లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ను కలిశారు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానికి మూడు రాజధానులు ఉంటే తప్పేంటంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. జగన్ మరో తుగ్లక్ అని టీడీపీ అంటే.. ఒక్క అమరావతికే దిక్కులేదంటే.. మూడు రాజధానులా అంటూ జనసేన విమర్శించింది. కానీ బీజేపీ మా�