Home » BJP TDP Jana Sena alliance
టీడీపీ మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ నియోజకవర్గాలకు టీడీపీ అధిష్టానం శుక్రవారం అభ్యర్థులను ప్రకటించింది.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.
టీడీపీ ఎన్డీయేలో చేరిక, ఏఏ నియోజకవర్గాలో ఎవరెవరు పోటీ చేస్తారనే విషయాలపై నేడు లేదా రేపు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అధికారికంగా వెల్లడిస్తారని సమాచారం.
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ, జనసేన భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.