Home » BJP Telangana
Jagga Reddy- Raghunandan Rao: ఆ ఇద్దరు రెండు ప్రధాన పార్టీల్లో ముఖ్య నేతలు.. ప్రత్యర్థులను ముచ్చెమటలు పట్టించే ఫైర్‌బ్రాండ్ లీడర్లు.. వారు మాట్లాడితే చాలు స్వపక్షంలోనైనా.. విపక్షంలోనైనా ప్రత్యర్థులు సైలెంట్ అయిపోవాల్సిందే.. అలాంటి వారే ఇప్పుడు మౌనవ్రతం పాట
తెలంగాణ బీజేపీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఒకదాని తర్వాత మరో వివాదం చెలరేగుతూ కాషాయ పార్టీ నేతలకు ఊపిరాడకుండా చేస్తున్నాయి.
అధ్యక్షుడిని మార్చినా ఈటలపై మాత్రం పెద్ద భారమే మోపింది. సంజయ్ పక్కకు తప్పుకోవడంతో బీజేపీలో చేరికలు పెరుగుతాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వచ్చే ఎన్నికలకు వరకు బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటారని భావించారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి తారుమారయింది.
త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి.. కానీ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో బీజేపీ అధిష్టానం భీష్మించకుని కూర్చుంది. ఈ విషయంలో విజయశాంతి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
ప్రధాని రాకతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో నూతనుత్తేజాలు రేకిత్తించింది. దీంతో మోదీకి ఘన స్వాగతం పలికేందుకు బేగంపేట ఏయిర్ పోర్టు వద్ద భారీ ఏర్పాట్లు చేశారు తెలంగాణ బీజేపీ నేతలు
హైదరాబాద్ కు అతి సమీపంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. ఈ సభకు కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా హాజరుకానున్నారు
గోరక్షకులపై.. దుండగులు కత్తులతో దాడి చేసిన ఘటనలో నిందితులను శిక్షించాలంటూ హిందూ సంఘాలు, బీజేపీ నేతలు స్థానిక హనుమాన్ ఆలయం వద్ద నిరసనకు దిగగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
RRR కు అర్ధం చెప్పిన రఘునందన్
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తూ నవంబర్ 12న మిలియన్ మార్చ్ నిర్వహించాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది.