Home » BJP Yaddurappa
కర్ణాటక : రాజకీయాల్లో ఆపరేషన్లు, ఎత్తుకు పై ఎత్తులు కాస్త దారి మళ్ళాయి. ఫిబ్రవరి 08వ తేదీ శుక్రవారం బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప, జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడితో జరిపిన డీల్‌కు సంబంధించి ఆడియో విడుదలయ్యాక బీజేపీ సైతం అటువంటి ఎత్తుగడలకు సిద్ధమై