Home » BJP
Vishnu Vardhan Reddy : జగన్ మాటలకు, చేతలకు పొంతన లేదు. రాబోయే 9 నెలల్లో ప్రజా ఉద్యమాలు చేయబోతున్నాం. బీజేపీ-జనసేన మైత్రిపై తప్పుడు..
నిజానికి విపక్షాల రెండవ సమావేశంలో ఆప్ హాజరు పట్ల స్పష్టత లేదని కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా చెప్పింది. అయితే ఆర్డినెన్స్ విషయంలో మద్దతు ఇచ్చి, ఆ పార్టీని మీటింగుకి రప్పించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
మద్యం డిస్టిలరీలు అన్నీ అధికార పార్టీ పెద్దల సన్నిహితులకే ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. ఒక చేత్తో గుంజుతూ రెండో చేత్తో తాయిలాలు ఇస్తున్నారని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అఖిలేష్ యాదవ్ పార్టీకి చెందిన మాజీ నేత ఓపీ రాజ్‌భర్ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ లో చేరారు. ఓపీ రాజ్‌భర్ కు చెందిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఎన్డీఏలో చేరారు....
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంత్ మహారాజ్‌తో పాటు ఈ ఏడాది రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది....
NDA Meeting : పవన్ కల్యాణ్ తో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశానికి వెళ్లనున్నారు.
ఎన్నికలకు ఆరు నెలల ముందు బీజేపీ ప్రభుత్వంలో కేటాయించిన అన్ని భూముల విధానాలను రద్దు చేస్తామని మంత్రులు పలుమార్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగా తొలి షాక్ ఇచ్చేలా 35.33 ఎకరాల భూమిని అప్పగించేందుకు అభ్యంతరం తెలిపింది
ఆప్ ఆరోపణలపై బీజేపీ గట్టిగానే బదులిచ్చింది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో చేసినట్లుగా, వరదల నుంచి ఆప్ తప్పించుకోవాలని చూస్తోందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా తిప్పికొట్టారు
అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న కిషన్ రెడ్డి
దివంగత మాజీ కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తనయుడైన చిరాగ్ పాశ్వాన్‌ను కేంద్ర కేబినెట్లోకి బీజేపీ చేర్చుకునే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. అతని ప్రాణాలకు హాని ఉందని ఇటీవల, ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో వెల్లడి కావడంతో జె