Home » BJP
ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన తీసుకుంటే.. శ్రీకాకుళం, విజయనగరం, కడప, నెల్లూరు వంటి చిన్న జిల్లాల్లో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కే పరిస్థితులు ఉన్నాయి.
Central Cabinet : ఏపీ నుంచి కాబోయే కేంద్ర మంత్రులు వీరేనా?
ఇందులో టీడీపీకి దక్కే పదవులు ఎన్ని? జనసేన, బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు అయ్యేది ఎవరు?
టీడీపీ, బీజేపీ నుంచి కేబినెట్ మంత్రులుగా కొందరి పేర్లు వినిపిస్తుండగా.. మరికొందరికి సహాయ మంత్రుల పదవులు దక్కే చాన్స్ కనిపిస్తోంది.
ఏపీ నుంచి మంత్రివర్గం రేసులో శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, అమలాపురం ఎంపీ హరీశ్ మాధుర్, కృష్ణప్రసాద్, భరత్, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బైరెడ్డి శబరి ఉన్నారు.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏపీకి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం వంటి వాటిపై టీడీపీ కేంద్రం నుంచి స్పష్టమైన హామీ తెచ్చుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వీరితో పాటు భరత్, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బైరెడ్డి శబరి పేర్లను కూడా టీడీపీ పరిశీలిస్తోంది.
తొలి నుంచి బీజేపీకి మద్దతుగా ఉండటమే కాకుండా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి విషయంలో కీలక పాత్ర పోషించిన జనసేనాని పవన్ నిర్ణయం ఎలా ఉండబోతోంది?
ప్రధాని మోదీతో పరిమిత సంఖ్యలో కేంద్రమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే..తెలంగాణ నుంచి కిషన్రెడ్డి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. పూర్తిస్థాయి క్యాబినెట్ కొలువుదీరితే మాత్రం..తెలంగాణ నుంచి ముగ్గురు ఓత్ తీసుకుంటారని తెలుస్తోంది.
తిరగులేని మెజార్టీ ఉన్నప్పుడే వ్యవసాయ చట్టాల అమలులో బీజేపీ వెనక్కి తగ్గాల్సి వచ్చిందని, ఇక మిత్రపక్షాలపై ఆధారపడే స్థితిలో ఎలాంటి వివాదాస్పద చట్టాల జోలికీ ప్రధాని మోదీ వెళ్లరని భావిస్తున్నారు.