Home » BJP
రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయాలనేది వైఎస్సార్ ఆఖరి కోరిక.
కడప ఉప ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోందన్న సీఎం రేవంత్.. అదే జరిగితే కడపలో ప్రతి ఊరు తిరగటానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.
ఆపరేషన్ ఖైరతాబాద్ పేరిట బీజేపీ పావులు కదుపుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీయగా, స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందనేది సస్పెన్స్‌గా మారింది.
ఏదిఏమైనా ఈ ఇద్దరు కారు దిగేయడం ఖాయమేనంటున్నారు. ఎవరు ఎటువైపు వెళతారనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అంటున్నారు.
Raghunandan Rao: కొన్ని రాష్ట్రాల్లో బంద్‌కు పిలుపునివ్వడం దురదృష్టకరమని చెప్పారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు.... దూరదృష్టి లేకపోవడంతోనే ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అనుచరుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పదుల సంఖ్యలో నేతలు పోటీ పడుతున్నారు. మరీ వీరిలో ఎమ్మెల్సీలు అయ్యే అదృష్టవంతులు ఎవరు?
కాంగ్రెస్ పార్టీలో ఉండి భారతీయ జనతా పార్టీ అజెండా అమలు చేస్తున్నది ఎవరు? నిండు సభలో మోదీని పెద్దన్న అని సంబోధించింది రేవంత్ రెడ్డి కాదా?
ఏపీలో బీజేపీకి మూడే స్థానాలు ఉన్నా.. కేంద్రంలో అధికారం నిలవటానికి ఏపీ ఓటర్ల తీర్పే ప్రధానమైంది. దీంతో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యమివ్వాలని అనుకుంటే పురందేశ్వరిని స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.
తెలంగాణకు ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాజ్యం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ రాజ్యం వచ్చాక, పేదల రాజ్యం వచ్చిన తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ గా పక్కా మారుస్తాం.