bjpm

    క్రికెట్ Vs బాక్సింగ్: ఢిల్లీ బరిలో సెలబ్రిటీలు

    April 23, 2019 / 07:20 AM IST

    2019 లోక్ సభ ఎన్నికల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. సెలబ్రిటీలదే హవా మొత్తం. సిట్టింగ్ ఎంపీలను మార్చేసి ఆ స్థానంలో రాజకీయ ఓనమాలు తెలియని సెలబ్రిటీలను కూర్చే పెట్టడానికే పెద్ద పీట వేస్తున్నాయి జాతీయ పార్టీలు. ఢిల్లీ లోక్‌సభ స్థానాల్లో ఒక చోట నుంచ

10TV Telugu News