Home » BLACK ARMBANDS
రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో భారత ఆటగాళ్లు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు.
మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల టీమిండియా సంతాపం ప్రకటించింది. ఆయనకు నివాళిగా ఈ రోజు టీమిండియా ఆటగాళ్లు భుజాలకు నల్లని బ్యాండ్లు ధరించి వెస్టిండీతో తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ఆడుతున్నారు. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా,ఢిల్లీ క్�