Home » black guava
చూపరులను ఆకర్షించే ఈ నల్ల జామకాయల్లో పోషక విలువలు చాలా ప్రత్యేకమైనవని పరిశోధకులు చెబుతున్నారు.. యాంటీఏజింగ్ గుణాలు కలిగి ఉండటంతో వృద్ధాప్యాన్ని నివారించడంలో నల్లజామ సహాయపడుతుంది.
జామ లేదా జామి (Guava) మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు. ఇంట్లో కూడా పెరిగే చెట్టు. జామ పండ్లు చాలా తియ్యగా ఉంటాయి. రుచే కాదు ఆరోగ్యానికి కూడా మంచిదంటారు. సాధారణంగా జామలో కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని ఎర్రగా ఉంటాయి. ఈ పండు ఒక విలక్షణమైన వాస