Home » Black Pepper
మిరియాలతో చేసిన టీ తాగితే గుండె సమస్యలు దరి చేరవు. పెరుగుతో మిరియాలు కలిపి తలకు పట్టిస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.
ఆరోగ్యకరమైన కొవ్వులు, డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు A, K, C, కాల్షియం, పొటాషియం, సోడియం వంటివి ఉంటాయి. థర్మోజెనిక్ ప్రభావం కారణంగా జీవక్రియలను వేగవంతం చేయడంలో నల్ల మిరియాలు సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ను తీసుకుని అందులోంచి ఒక చుక్క ఆయిల్‌ను ఒక గ్లాస్ నీటిలో కలిపి నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగినా శరీరంలోని కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.అల్లం రసం, తులసి ఆకులు, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి వేసి చేసిన గ్రీన్ టీ తాగ