-
Home » blast in pakistan
blast in pakistan
Suicide Blasts in Pakistan: బాంబు పేలుళ్లతో వణికిపోయిన పాకిస్థాన్.. గంటల వ్యవధిలో రెండు ఆత్మాహుతి దాడులు, 60 మంది మృతి
September 29, 2023 / 08:05 PM IST
అల్ఫాలా రోడ్‌లోని మదీనా మసీదు సమీపంలో మిలాద్ ఉన్-నబీ ఊరేగింపు కోసం ప్రజలు గుమిగూడుతుండగా పేలుడు సంభవించిందని మస్తుంగ్ అదనపు కమిషనర్ అతా-ఉల్-మునీమ్ డాన్‌కు తెలిపారు.
Suicide Blast in Pakistan: పాకిస్తాన్‌లోని మసీదులో ఆత్మహుతి దాడి.. 52 మంది మృతి 130 మందికి గాయాలు
September 29, 2023 / 03:08 PM IST
పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల పాకిస్థాన్ తాత్కాలిక హోంమంత్రి సర్ఫరాజ్ అహ్మద్ బుగ్తీ సంతాపం వ్యక్తం చేస్తూ, పేలుడును ఖండించారు. ఉగ్రవాదులకు మతం లేదా విశ్వాసం లేదని, రెస్క్యూ ఆపరేషన్‌లో అన్ని వనరులను ఉపయోగిస్తున్నామని చెప్పారు