Blenders Pride Fashion Tour

    విచిత్రం : డాగ్.. ర్యాంప్ వాక్ 

    January 17, 2019 / 02:36 PM IST

    ముంబై : ముంబైలో బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్-2018లో ర్యాంప్ వాక్ తళుకుబెళుకుల మధ్య కన్నులపండుగగా సాగింది. డిజైనర్ రోహిత్ బలా ఆధ్వర్యంలో జరిగిన ఈ షోలోనే న్యూ స్టార్ సిద్దార్థ మల్హోత్రా తన బర్త్ డే చేసుకోవడం ఓ విశేషం. ఇక బ్యూటిఫుల్ బామల సందడి ఉ�

10TV Telugu News