block ATM

    డెబిట్ కార్డులున్నవారికి హెచ్చరిక..EMV లేకపోతే బ్లాక్

    December 30, 2019 / 06:14 AM IST

    మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో డెబిట్ కార్డులున్న వారికి ఇదొక హెచ్చరిక. EMV లేని డెబిట్ కార్డులను బ్లాక్ చేస్తున్నాయి. ATMల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకొనే సమయంలో సమస్యలు ఎదురవుతున్న దృష్ట్యా పలు బ్యాంకులు ఈ నిర�

10TV Telugu News