Home » blood sugar
ఉదయం అల్పాహారం సమయంలో సత్తును తీసుకోవడం చాలా ప్రయోజనకరం. టాక్సిన్స్ శరీరం నుండి బయటకుపంపటంలో సహాయపడుతుంది. గ్యాస్ సమస్య వస్తుందనే భయం ఉన్నవారు తినకుండా ఉండటమే మంచిది.
బిర్యానీ ఎక్కువగా తింటే సమస్య అవుతుందేమో గానీ దానిలో వాడే దాల్చిన చెక్క మాత్రం మధుమేహ రోగులకు మాత్రం వరమే.
US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, స్ట్రెప్టోజోటోసిన్-ప్రేరిత డయాబెటిక్ ఎలుకలలో ప్యాంక్రియాటిక్ బీటా కణాల నుండి ఇన్సులిన్ విడుదలను నియంత్రించడంలో కొత్తిమీర గింజలు ప్రభావవంతంగా తోడ్పడినట్లు నిర్దారణ అయిం�
మధుమేహం ప్రాణాంతకమైన పరిస్థితి అయినప్పటికీ సులభంగా , సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఇది ఒక సాధారణ జీవనశైలి వ్యాధి, శరీరం యొక్క ఇన్సులిన్ మరియు రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవ�
మధుమేహ వ్యాధిగ్రస్తులైతే ముల్లంగిని వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. సలాడ్, పరోటా, సాంబారు వంటివాటిలో ముల్లంగి తీసుకోవచ్చు. ముల్లంగిలో నిమ్మరసం, చిటికెడు ఉప్పు మరియు కొన్ని కూరగాయలు వేసి రుచికరంగా సలాడ్ లాగా తినవచ్చు. జ్యూసర్లో అరకప్పు తరిగి�
చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఎసెన్షియల్ ఆయిల్ పుష్కలంగా ఉంటాయి. చికెన్, గుడ్లు , చేపలు ప్రోటీన్ యొక్క మంచి మూలంగా చెప్పవచ్చు. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి.
క్రమబద్ధమైన జీవన విధానం, మానసిక ప్రశాంతత, కసరత్తులో ఈ పరిస్ధితి నుండి బయటపడవచ్చు. డయాబెటిస్ అనేది జన్యు సంబంధిత వ్యాధి. దీనిలో టైప్ 1, టైప్ 2 అనే రెండు రకాలు ఉన్నాయి.
Diabetes prevention: బెండకాయలను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటుంటారు.. మనం వింటూనే ఉన్నాం.. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో బెండకాయలు ఎంతగానో సహాయపడుతున్నట్లుగా న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. మీరు డయాబెటిక్ పేషంట్ అయితే, షుగర్ లెవ�
వింటర్ వచ్చిందంటే చాలు.. ఎక్కడా లేని ఇన్ఫెక్షన్లు బాధిస్తుంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చలికాలంలో ఏదో రకంగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఇక ధీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ చలికాలం కష్టకాలమనే చెప్పాలి.