Home » Blood Vomtings
సంచలనం రేపిన కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో తల్లీబిడ్డల మరణాల కేసులో మిస్టరీ వీడుతోంది. ఈ కేసుని పోలీసులు దాదాపుగా చేధించారు. ఆర్సనిక్ ఓవర్ డోస్ కారణంగానే తల్లీ పిల్లలు మృతి చెందినట్లుగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఇచ్చింది.
కరీంనగర్ జిల్లా గంగాధరలో సంచలనం రేపిన ముగ్గురి డెత్ మిస్టరీ దాదాపు ఛేదించారు పోలీసులు. వైద్యులకు అంతు చిక్కని వ్యాధితో తల్లి, ఇద్దరు పిల్లలు రక్తపు వాంతులు చేసుకుని చనిపోయారు. ముగ్గురూ ఒకే రకమైన లక్షణాలతో చనిపోవడం కరీంనగర్ జిల్లాలో సంచలనం