Home » bloom
పండిన, ఎండిన ఆకులు కొమ్మలు తుంచేయాలి. మొక్క ఎంత గుబురుగా ఉంటే అంత ఎక్కువగా పూలు పూస్తాయి అని గుర్తు పెట్టుకోండి. గులాబీ మొక్కలు పైన నీళ్ళు స్ప్రే చేయడం వలన అధిక వేడి, దుమ్ము ధూళి నుంచి రక్షణ గా ఉంటుంది.
12 సంత్సరాలకు ఒక్కసారి పూసే ‘నీలకురింజి’ పువ్వులు ఈ ఏడాది విరగబూశాయి. దక్షిణభారతదేశంలోని పశ్చిమకనుమల్లో షోల అడవుల్లో ఉంటాయి ఈ మొక్కలు.కేరళలోని సంతానపర పంచాయితీ పరిధిలోని ఇడుక్కిలోని శలోం కున్ను (శలోం కొండలు)ల్లో నీలకురింజి పువ్వులు విరబూ�