Home » Bloomberg report
Apple iPhone 16 Series : ఐఫోన్ 16 సిరీస్, కొత్త ఆపిల్ వాచ్, ఎయిర్పాడ్లను వచ్చే నెలలో లాంచ్ చేయనుంది. నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 20న జరిగే కార్యక్రమంలో ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
Amazon Employees : అమెజాన్ కొత్త ఆఫీస్ వర్క్ పాలసీని ప్రవేశపెట్టింది. కొంతమంది ఉద్యోగులు వారానికి 3 రోజులు వ్యక్తిగతంగా పని చేయవలసి ఉంటుంది. దీని ఫలితంగా గత ఏడాదిలో తొలగింపుల తర్వాత ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమైంది.
Human Jobs At Risk : ప్రపంచమంతా ఏఐ చాట్‌బాట్స్ విషయంలో భయాందోళన మొదలైంది. రాబోయే రోజుల్లో మనుషులకు ఉద్యోగాలు ఉండవా? ఆటోమేషన్, ఏఐ టెక్నాలజీతో మనుషుల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లనుందా? అందరిలోనూ ఇదే ప్రశ్న తలెత్తుతోంది.
గౌతమ్ అదానీ.. ప్రస్తుతం ఈ పేరు భారత్ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. గత కొన్నేళ్లుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వస్తున్న అదానీ.. కీలక రంగాల్లో తన వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఫలితంగా ప్రపంచ కుబేరుల్లో మూ�
జపాన్‌కు చెందిన సోనీ కార్పొరేషన్ కంపెనీ ముఖేశ్ అంబానీ మీడియా గ్రూపు Network 18లో షేర్లు కొనబోతోంది. అంబానీ సొంత రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) ప్రమోటెడ్ మీడియా గ్రూపు నెట్ వర్కింగ్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ లిమిటెడ్‌లో వాటాను కొనుగోలు చేయనుంది. దీ