BMC-run KEM hospital

    ఐసీయూలో పేషెంట్ మృతి.. డాక్టర్లపై బంధువుల దాడి.. ఐదుగురిపై కేసు

    September 14, 2020 / 03:30 PM IST

    ముంబైలోని BMC ఆధ్వర్యంలోని KEM hospital ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న 18ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు.. అతడి మృతికి ఆస్పత్రి వైద్యులే కారణమంటూ మృతుడి బంధువులు వైద్యురాలు సహా సిబ్బందిపై దాడికి దిగారు.. అసభ్యపదజాలం వాడుతూ 30మంది ఐసీయూలోక

10TV Telugu News