Home » Board of Amara Raja
దేశంలోనే గొప్ప పేరున్న అమరరాజా లిమిటెడ్ సంస్థలో నాయకత్వ, సంస్థాగత మార్పులు చేసేందుకు సదరు సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే అమరరాజా బ్యాటరీస్ ఛైర్మన్‌గా గల్లా జయదేవ్‌ను నియమించారు. ప్రస్తుతం గల్లా జయదేవ్ కంపెనీ వైస్ ఛైర్మన్‌గా ఉన్న�