Home » Board of Trustees
ముఖేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీకి అరుదైన గౌరవం లభించింది. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్ బోర్డు సభ్యురాలిగా ఇషా అంబానీ నియమితులయ్యారు.