Home » boat mishap
లిబియాలో బ్రతకలేక పొట్టచేతపట్టుకుని యూరోప్ దేశాలకు వలస వెళుతూ ప్రమాదానికి గురై వారం రోజుల వ్యవధిలో 160 మంది మృతి చెందారు.
కాంగో నదిలో పడవ ప్రమాదం జరిగింది. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్న పడవ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 100 మందికిపైగా మృతి చెంది ఉంటారని తెలుస్తోంది.
పడవ ప్రమాదంలో ఇద్దరు కూతుళ్లను కోల్పోయిన రోజునే రెండేళ్ల తరువాత అదే రోజున ఆడపిల్లలకు జన్మనిచ్చింది ఓ తల్లి. దీంతో చనిపోయిన తమ కూతుళ్లుే మళ్లీ పిల్లలుగా పుట్టారని మురిసిపోతున్నారు.
Godavari boat accident :పాపికొండలు.. ఓ అందమైన ప్రదేశం.. అక్కడికి వెళ్ళాలని, ప్రకృతి అందాలను చూసి తరించాలనుకునే వారికి ఓ స్వర్గథామం. కానీ ఏడాది క్రితం అదే పాపికొండలు చూడటానికి వెళ్లిన పర్యాటకుల్ని గోదావరి బలి తీసుకుంది. కచ్చలూరులో సౌందర్య గోదారి.. ప్రమాద సవా�
గోదావరి నదిలో బోటు మునక ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గల్లంతైన వారిలో ఎక్కువమంది మహిళలే ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమయంలో వీరంతా బోటులోని ఏసీ గదిలో రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎండ వేడిమి తట్టుక
గోదావరిలో మునిగిపోయిన పర్యాటక బోటు ఆచూకీ లభ్యమైంది. 250 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. నీటిపైన ఇంజిన్ ఆయిల్ మరకలు