Home » Boatm Retrieval
ఆపరేషన్ రాయల్ వశిష్ట బోటు వెలికితీత ప్రక్రియ కొనసాగుతోంది. సెర్చ్ ఆపరేషన్‌లో మూడోరోజు (అక్టోబర్ 02వ తేదీ బుధవారం) తీవ్ర నిరాశను మిగిల్చింది. బోటును వెలికి తీసేందుకు దర్మాడి సత్యం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మూడో రోజు ఆపరేషన్లో భాగంగా దర్�