Home » bobbili vizianagaram.ap
women home guard helps psychological woman : ఆమె ఎవరూ పట్టించుకోని అనాథ. పైగా మతి స్థిమితం లేని మహిళ. తనకు తోచినట్లుగా బతికేస్తోంది.తనకు గుర్తుకొచ్చినపాటలు పాడుకుంటూ తిరుగుతుంటుంది. ఆకలేస్తే దొరకింది తింటుంది. లేదా పస్తుంటుంది. కంటికి కనిపించినవల్లా మెడలో వేసేసుకున�