-
Home » Bodan RO Office
Bodan RO Office
స్కూటీపై నామినేషన్ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత.. వీడియో వైరల్
November 9, 2023 / 02:17 PM IST
నిజామాబాద్ జిల్లా బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ బోధన్ ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కు దాఖలుకు ముందు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు.