Home » Bodhan EX MLA Shakil
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహెల్ అరెస్ట్ అయ్యాడు.
మితిమీరిన వేగంతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదానికి కారణమైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహెల్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.