Home » body warning
brain stroke symptoms: మెదడులోని కొన్ని భాగాలకు రక్త సరఫరా ఆగిపోవడంతో స్ట్రోక్ వచ్చే ప్రమాదముంది. ఆక్సిజన్ కణాల్లోకి సరఫరా అవడం ఆగిపోతే ఇలా జరగొచ్చు. అదొక భయంకరమైన పరిస్థితి. కానీ, అప్పుడు ఆరోగ్యం గురించి కాస్త కేర్ తీసుకోవాలి. కొన్నిసార్లు ముందే పసిగడిత