Home » Bodybuilding
కండరాలను నిర్మించడంలో ముందుగా లక్ష్యాలు నిర్ధేశించుకోవటం కీలకం. తరువాత సహనం , పట్టుదల అవసరం. ఈ ప్రక్రియను ఒకేసారి వేగవంతం చేయడం అవాంఛనీయ ఘటనలకు దారి తీస్తుంది. గాయాలు కావటం, నిరాశ వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ బాడీబిల్డర్ వయసు ఎంతో తెలుసా? 90 సంవత్సరాలు. ఇంకా అతను యాక్టివ్గానే ఉన్నాడు. పోటీల్లో పాల్గొంటున్నాడు. గెలుస్తున్నాడు. ముత్తాత పేరు మీద ఉన్న రికార్డును కూడా తిరిగ రాశాడు. అతను ఎవరంటే?
మిస్టర్ తెలంగాణ-2021 బాడీ బిల్డింగ్ పోటీలు
ముఖేష్ గౌడ్ స్మారకార్థం మిస్టర్ తెలంగాణ-2021 బాడీ బిల్డింగ్ పోటీలు