Home » bogus votes
2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ పరిధిలో 2.90 లక్షల ఓట్లు ఉంటే ఇప్పుడు 3.08 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఐదేళ్లలో పెరిగిన ఓట్లు 16వేలు మాత్రమే అని వివరించారు.
హైదరాబాద్, ఏపీలో 4లక్షల 30వేల 264 ఓట్లు ఉన్నాయని మంత్రి జోగి రమేశ్ తెలిపారు. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు అందించామన్నారు.
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో బోగస్ ఓట్లపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో 59 లక్షలకు పైగా బోగస్ ఓట్లపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించినట్లు ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియ