Home » boiling water
అమెరికాలో మంచు తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీగా కురుస్తున్న మంచు ప్రభావంతో అనేక రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. ప్రస్తుతం అమెరికాలో శీతాకాలం నడుస్తోంది.
భగభగా మండుతున్న పొయ్యి. దానిమీ ఓ బాండీ..ఆ బాండీలో నీళ్లు సలసలా మరుగుతున్నాయి. ఈ నీటిలో ఓ పిల్లాడు కూర్చున్నాడు. కింద మంట మండుతునే ఉంది.