Home » Boinapalli
సికింద్రాబాద్ బోయినపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.
Massive theft in wedding’s home : మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయినపల్లిలో భారీ దొంగతనం జరిగింది. పెళ్లింట్లో దొంగలు పడ్డారు. 2వందల తులాల బంగారాన్ని, 8లక్షల నగదును ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి కుమార్తెకు పెళ్లి నిశ్చయమైంది. మరో మూడు �