Home » Bollywood heros
ఒక సినిమా నిర్మాణంలో ఎవరు ఎంత సంపాదిస్తున్నారనే ప్రశ్నకు కరణ్ సమాధానమిస్తూ దురదృష్ణవశాత్తు అందులో సగం భాగం స్టార్స్ దగ్గర ఉండిపోతోందని, ఈ విషయం చెబితే తనని మర్డర్ చేస్తారని షాకింగ్ విషయం తెలిపాడు కరణ్. అంతేకాదు 5 కోట్ల ఓపెనింగ్స్ కూడా తెచ్�
ఇప్పుడు అందంగా వెలుగు జిలుగులుతో సాగుతున్న మన సినీ తారల జీవితం వెనుక ఎన్నో కష్టాలు దాగుంటాయి. నిజానికి ఎవరి కెరీర్ గ్రాఫ్ అయినా ఉన్నపళంగా పైకి ఎగబాకదు. దాని వెనుక వారి కష్టం.. కొంత అదృష్టం తోడై వారిని అత్యున్నత స్థానంలో నిలుపుతుంది.